రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాద్రి రామయ్య దేవస్థానంలో స్వామివారి హుండీ లెక్కింపు నిర్వహించారు. గత మూడు నెలలుగా వచ్చిన ఆదాయాన్ని లెక్కించగా... రూ. కోటి 9లక్షలకు పైగా నగదు, 125 గ్రాముల బంగారము, 1కిలో 500 గ్రాములు వెండి వచ్చాయి. వాటితో పాటు ఇతర దేశాల కరెన్సీలు కానుకలుగా వచ్చాయి.
భద్రాద్రి రామయ్య హుండీ లెక్కింపు
భద్రాద్రి రామయ్య దేవస్థానంలో మూడు నెలలుగా వచ్చిన హుండీ లెక్కింపును నిర్వహించారు. రూ.కోటి 9లక్షలకు పైగా నగదు, 125 గ్రాముల బంగారం, 1 కిలో 500 గ్రాముల వెండి స్వామివారికి కానుకల రూపంలో భక్తులు సమర్పించారు.
భద్రాద్రి రామయ్య హుండీ లెక్కింపు
రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాద్రి రామయ్య దేవస్థానంలో స్వామివారి హుండీ లెక్కింపు నిర్వహించారు. గత మూడు నెలలుగా వచ్చిన ఆదాయాన్ని లెక్కించగా... రూ. కోటి 9లక్షలకు పైగా నగదు, 125 గ్రాముల బంగారము, 1కిలో 500 గ్రాములు వెండి వచ్చాయి. వాటితో పాటు ఇతర దేశాల కరెన్సీలు కానుకలుగా వచ్చాయి.
Intro:ఖరీఫ్ కాలం నెత్తి మీదకు వచ్చిన చినుకు పడకపోవడంతో అన్నదాతలు ఆకాశం వైపు ఆశగా ఎదురుచూశారు తీరా ఆదివారం సాయంత్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం లో లో వర్షం కురవడంతో అన్నదాతల మోముల్లో ఆనందం వ్యక్తం అవుతుంది ఇక పొలం బాట పట్టి వ్యవసాయ పనులు చేసుకోవడమే తరువాయి అని వారు అంటున్నారు
Body:వర్షంతో అన్నదాతకు రహస్యం
Conclusion:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట
Body:వర్షంతో అన్నదాతకు రహస్యం
Conclusion:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట