ఇవీ చూడండి:'ప్రగతి భవన్' పై తెరాసకు లేఖ: రజత్
భద్రాద్రి విద్యుత్ కేంద్ర మొదటి యూనిట్ బాయిలర్ ప్రారంభం - BOILER_
భద్రాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు మరో మైలురాయిని అధిగమించింది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి అవసరమైన విద్యుత్‌ని అందించేందుకు కృషిచేస్తున్న అధికారులు... అనుకున్న సమయంలోనే మొదటి యూనిట్ బాయిలర్ని ప్రారంభించారు.
బాయిలర్ ప్రారంభం
భద్రాద్రి విద్యుత్ కేంద్ర మొదటి యూనిట్ బాయిలర్‌ను ప్రాజెక్టు డైరెక్టర్ సచ్చిదానందం ప్రారంభించారు. మిగిలిన యూనిట్లను ఈ ఏడాది చివరి వరకు ప్రారంభిస్తామని సంబంధిత అధికారులు ధీమా వ్యక్తం చేశారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి అవసరమైన విద్యుత్‌ను వీలైనంత తొందరలో అందించేందుకు కృషిచేస్తామన్నారు. మొదటి బాయిలర్‌ను అనుకున్న సమయంలో పూర్తిచేసిన అధికారులను ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు అభినందించారు.
ఇవీ చూడండి:'ప్రగతి భవన్' పై తెరాసకు లేఖ: రజత్
sample description