ఆదిలాబాద్ పట్టణంలో ట్రాఫిక్ పోలీసులకు ఎదురు తిరిగిన ఓ యువకుడి వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. నంబరు ప్లేట్ లేదని ద్విచక్రవాహనాన్ని ఆపిన పోలీసులతో సదరు యువకుడు వాగ్వాదానికి దిగారు.
తన పేరు చెబుతూ.. ఫలానా ఏరియాలో ఉంటానని ఏం చేసుకుంటారో చేసుకోండంటూ విరుచుకుపడ్డాడు. అతనిపై ఒకటో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు.
- ఇదీ చదవండి : ధైర్యంగా పోరాడారు.. పులిట్జర్ గెలిచారు