ETV Bharat / state

నీటి సంరక్షణ సామాజిక బాధ్యత... - WATER PROTECTION MEETING IN ADHILABAD

ప్రతి ఇంటికి ఇంకుడు గుంతలు నిర్మించాలని కేంద్రం మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సంజయ్​ జజు సూచించారు.  ఆదిలాబాద్​ జడ్పీ హాలులో  నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

WATER PROTECTION MEETING IN ADHILABAD
author img

By

Published : Jul 3, 2019, 5:01 PM IST

భావితరాలకు మేలు జరగాలంటే నీటి సంరక్షణ సామాజిక బాధ్యతగా భావించాలని కేంద్రమంత్రిత్వశాఖ సంయుక్త కార్యదర్శి సంజయ్‌ జజు పేర్కొన్నారు. జలశక్తి అభియాన్‌ కార్యక్రమం అమలులో భాగంగా ఆదిలాబాద్‌లోని జడ్పీ హాలులో ఏర్పాటు చేసిన సమావేశానికి సంజయ్​ హాజరయ్యారు. జిల్లా పాలనాధికారి దివ్య దేవరాజన్‌, జిల్లాలోని సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు సమావేశంలో పాల్గొన్నారు. ప్రతి ఇంటికి ఇంకుడు గుంతలు నిర్మించాలని సంజయ్​ సూచించారు.

నీటి సంరక్షణ సామాజిక బాధ్యత...

ఇవీ చూడండి: లెక్క తేల్చాలంటున్న అటవీ శాఖ!

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.