ETV Bharat / state

సవర్గామ్​లో ఉప్పొంగిన వాగు.. రాకపోకలకు అంతరాయం - rains in adilabad

వర్షాలతో వాగులు పారుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం కుంటాల జలపాతం వైపు వెళ్లే దారిలో సవర్గామ్ వద్ద వాగు ఉప్పొంగి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

water flow on bridge at savargam in adilabad district
ఉప్పొంగిన వాగు... రాకపోకలకు అంతరాయం
author img

By

Published : Jul 3, 2020, 12:24 PM IST

ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం కుంటాల జలపాతం వైపు వెళ్లే దారిలో సవర్గామ్ వద్ద వాగు ఉప్పొంగింది. ఏకధాటిగా వర్షం కురియడం వల్ల వాగు ఉద్ధృతి పెరిగి వంతెనపై నుంచి వరద నీరు పారింది. ఎక్కడి వారు అక్కడే రెండు గంటలపాటు నిలిచిపోయారు. ప్రవాహం తగ్గాక ఒక్కొక్కలు వాగు దాటారు.

ఇదీ చూడండి: ఈనాడు, ఈటీవీ భారత్ కథనానికి స్పందన... నగరానికి వచ్చేస్తున్న బామ్మ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.