ETV Bharat / state

నిత్యావసర సరకుల ధరలపై అధికారుల దృష్టి - adilabad district

అమాంతంగా పెరిగిన నిత్యావసర సరకుల ధరలపై అధికారులు దృష్టి సారించారు. రైతు బజార్లలో జనం గుమిగూడకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

vegetables rates down in adilabad district
నిత్యావసర సరకుల ధరలపై అధికారుల దృష్టి
author img

By

Published : Mar 24, 2020, 3:33 PM IST

లాక్‌డౌన్‌లో భాగంగా అమాంతంగా పెరిగిన నిత్యావసర సరుకులు, కూరగాయల ధరపై అధికారులు దృష్టిసారించారు. రైతు బజార్లు, కూరగాయల మార్కెట్లలో ధరలు తగ్గుముఖం పట్టడం వల్ల వినియోగదారుల్లో సంతృప్తి కనిపిస్తోంది.

మార్కెట్లలో జనం గుమిగూడకుండా అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ఆదిలాబాద్‌ రైతుబజార్‌లో తాజా పరిస్థితిని మా ప్రతినిధి మణికేశ్వర్‌ అందిస్తారు.

నిత్యావసర సరకుల ధరలపై అధికారుల దృష్టి

ఇవీ చూడండి: రాష్ట్రంలో మరో మూడు కరోనా పాజిటివ్‌ కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.