ETV Bharat / state

పిడుగుపడి ఇద్దరు రైతులు దుర్మరణం

ఆదిలాబాద్​ జిల్లాలోని తేజపూర్​ గ్రామంలో పిడుగు పాటుకు ఇద్దరు రైతులు మృతిచెందారు. గ్రామ శివారులో వ్యవసాయ పనులు చేస్తుండగా వర్షం కురిసింది. తడవకుండా ఉండేందుకు చెట్టు కిందకు వెళ్లిన సమయంలో పిడుగుపడి ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు.

పిడుగుపడి ఇద్దరు రైతులు దుర్మరణం
author img

By

Published : May 24, 2019, 5:48 PM IST

పిడుగుపడి ఇద్దరు రైతులు దుర్మరణం

ఆదిలాబాద్​ జిల్లా నేరడిగొండ మండలం తేజపూర్​లో విషాదం చోటుచేసుకొంది. తేజపూర్​కు చెందిన రైతు తెడ్డు గంగయ్య, రేండ్లపల్లికి చెందిన మరో రైతు మారుతీ గ్రామ శివారులో కూలి పనులకు వెళ్లారు. అంతలోనే వర్షం కురవడం వల్ల తడవకుండా ఉండేందుకు సమీపంలోని చెట్టు కింద తలదాచుకున్నారు. అంతలోనే చెట్టుపై పిడుగు పడింది. ఈ ఘటనలో ఇద్దరు రైతులు అక్కడికక్కడే మృతిచెందారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను పంచనామకు తరలించారు.

ఇవీ చూడండి: కల్యాణ లక్ష్మీ సొమ్ము కోసం భార్యను తగలబెట్టాడు

Intro:tg_adb_91_24_pidugupadi_mugguri_mruti_c9

Body:ఏ లక్ష్మణ్ ఇచ్చోడ జిల్లా ఆదిలాబాద్ బోథ్ నియోజకవర్గం సెల్ నెంబర్ 9490917560
......
పిడుగుపాటుకు ముగ్గురు దుర్మరణం
.......
( ):- ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం తేజ పూర్ గ్రామంలో పిడుగు పడి ఇద్దరు వ్యవసాయ కూలీలు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు గ్రామశివారులో వ్యవసాయ పనులకు తేజాపూర్ కు చెందిన తెడ్డు గంగయ్య(32) అదే పక్కనే గల రేండ్లపల్లి గ్రామానికి చెందిన మరో రైతు కూలి నైతం మారుతీ (27) వ్యవసాయ కూలి పనులకు వెళ్లగా వర్షం కురిసింది వర్షం నుండి తడవకుండా వారు చెట్టు ను ఆశ్రయించడంతో పిడుగు పడి అక్కడికక్కడే మృతి చెందారు ఇచ్చోడ మండలం కేశపట్నం గ్రామంలో షేక్ అసద్ అనే పదేళ్ళ బాలుడు పిడుగుపాటు కు గురై అక్కడికక్కడే మృతిచెందాడు ఏలూరు సమీపంలోని బావిలో పశువులకు నీరు తాగించి ఇంటికి తీసుకు వస్తుండగా ఉరుములు మెరుపులతో కూడిన అకాల వర్షం కురిసింది దీంతో పిడుగు పడి అక్కడికక్కడే మృతి చెందగా పశువులకు తీవ్ర గాయాలయ్యాయి దీంతో ఆయా గ్రామాల ప్రజలు మృతుల కుటుంబీకులు తీవ్రంగా రోదించారు ఆయా గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు జరిపి పంచనామా నిర్వహించారు.

Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.