ఆర్టీసీ సమ్మెపట్ల ప్రభుత్వం మొండి వైఖరిని అవలంభిస్తుందంటూ ఖమ్మం జిల్లాలో మహిళా కండక్టర్ ఆత్మహత్యకు నివాళిగా ఆదిలాబాద్‌లో ఆర్టీసీ ఐకాస ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. సుందరయ్య భవనం నుంచి ప్రారంభమైన ప్రదర్శన బస్‌డిపోవరకు కొనసాగింది. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ... ప్రదర్శనలో పాల్గొన్న మహిళా కండక్టర్లు కంటతడిపెట్టడడం అందరిని కలిచివేసింది. ప్రభుత్వం నియంతలా వ్యవహరిస్తుందనే ఆలోచనతోనే మహిళా కండక్టర్లు ఆత్మహత్యకు పాల్పడ్డారని... ఆ కుటుంబానికి దిక్కెవరని ప్రశ్నించారు. ప్రభుత్వ పతనం ప్రారంభమైందని పేర్కొన్నారు.
కంట తడిపెట్టిన మహిళా కండక్టర్లు
నిన్న ఖమ్మంలో ఆత్మహత్య చేసుకున్న మహిళ కండక్టర్ నీరజ మృతికి ఆదిలాబాద్ ఆర్టీసీ ఐకాస నేతలు నివాళులు అర్పించారు. అనంతరం స్థానిక సుందరయ్య భవనం నుంచి బస్‌డిపో వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు.
ఆర్టీసీ సమ్మెపట్ల ప్రభుత్వం మొండి వైఖరిని అవలంభిస్తుందంటూ ఖమ్మం జిల్లాలో మహిళా కండక్టర్ ఆత్మహత్యకు నివాళిగా ఆదిలాబాద్‌లో ఆర్టీసీ ఐకాస ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. సుందరయ్య భవనం నుంచి ప్రారంభమైన ప్రదర్శన బస్‌డిపోవరకు కొనసాగింది. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ... ప్రదర్శనలో పాల్గొన్న మహిళా కండక్టర్లు కంటతడిపెట్టడడం అందరిని కలిచివేసింది. ప్రభుత్వం నియంతలా వ్యవహరిస్తుందనే ఆలోచనతోనే మహిళా కండక్టర్లు ఆత్మహత్యకు పాల్పడ్డారని... ఆ కుటుంబానికి దిక్కెవరని ప్రశ్నించారు. ప్రభుత్వ పతనం ప్రారంభమైందని పేర్కొన్నారు.
నిర్మల్ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికుల వినూతన నిరసన ప్రదర్శన..
----------------------------------------------------------------
ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ చేపట్టిన సమ్మె 25వ రోజుకు చేరింది. నేటికి ప్రభుత్వం డిగిరకపోవడంతో కార్మికులు రోజుకోరీతిలో నికసన ప్రదర్శన చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో నిర్మల్ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికులు అర్ధనగ్న ప్రదర్శన చేపట్టగా, మహిళా కార్మికులు భిక్షాటన చేశారు. ముఖ్యమంత్రి కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 25 రోజులు గడుస్తున్నా చంద్రశేఖర్ రావు కు చలనం రావడం లేదని అన్నారు. కోర్టు పెడుతున్న చివాట్లను సైతం లెక్కచేయని స్థాయికి ముఖ్యమంత్రి వచ్చారని అన్నారు. ఉన్ని రోజులైనా సమ్మె విడిచేది లేదని ఆర్టీసీ ని ప్రభుత్వంలో విలీనం చేసేవరకు ఉద్యమిస్తామని హెచ్చరించారు.Body:నిర్మల్ జిల్లాConclusion:శ్రీనివాస్ 9390555843