ETV Bharat / state

ఆదిలాబాద్​లో డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు

author img

By

Published : Oct 19, 2019, 10:38 PM IST

ఆర్టీసీ ఐకాస పిలుపునిచ్చిన రాష్ట్ర బంద్​కు ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు మద్దతుగా నిలిచాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉదయం నుంచే అఖిలపక్ష నేతలు, ఆర్టీసీ ఐకాస నేతలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. డిపోల వద్ద నిరసన తెలిపేందుకు వచ్చిన నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొన్నిచోట్ల ముందస్తు అరెస్టు చేశారు.

adilabad bundh

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బంద్‌ ప్రశాంతంగా ముగిసింది. వ్యాపార, వాణిజ్యవర్గాలు స్వచ్ఛందంగా సంఘీభావం తెలిపాయి. జిల్లాలోని ఆరు డిపోల పరిధిలోని 624 ఆర్టీసీ బస్సులు బయటకురాలేదు.

ఆదిలాబాద్​లో డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు

ఇదీ చూడండి: 'రేపు అన్ని డిపోల వద్ద ఫ్లకార్డులతో నిరసన'

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.