ETV Bharat / state

ఓటరు జాబితా పరిశీలనపై కలెక్టరేట్​లో శిక్షణ - Collectorate

ఆదిలాబాద్​ కలెక్టరేట్​లో ఓటరు జాబితా పరిశీలనపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా జాయింట్ కలెక్టర్ సంధ్యారాణి, డీఈవో రవీందర్ రెడ్డి హాజరయ్యారు.

కలెక్టరేట్​లో శిక్షణ
author img

By

Published : Sep 24, 2019, 9:11 PM IST

ఓటరు జాబితా తప్పుల్లేకుండా పారదర్శకంగా తయారు చేసేందుకు ఓటరు జాబితా పరిశీలన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు ఆదిలాబాద్​ జాయింట్​ కలెక్టర్ సంధ్యారాణి తెలిపారు. కలెక్టరేట్​లో ఓటరు జాబితా పరిశీలన కార్యక్రమంపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. చరవాణి సహాయంతో ఓటరు జాబితాలో తమ పేర్లు ఎలా పరిశీలించుకోవాలో మాస్టర్ ట్రైనర్ లక్ష్మణ్ హెచ్ఎంలకు వివరించారు. ఈ కార్యక్రమానికి జిల్లా జాయింట్ కలెక్టర్ సంధ్యారాణి, డీఈవో రవీందర్ రెడ్డి హాజరయ్యారు.

ఓటరు జాబితా పరిశీలనపై కలెక్టరేట్​లో శిక్షణ

ఇదీ చూడండి : ఆత్మహత్య చేసుకోమని మహిళకు తోటి ఉద్యోగుల వేధింపులు

Intro:TG_ADB_05_24_EVM_TRAINING_TS10029
ఎ. అశోక్ కుమార్, ఆదిలాబాద్, 8008573587
--------------------------------------
(): ఆదిలాబాద్ కలెక్టరేట్ లో ఓటర్ జాబితా పరిశీలన కార్యక్రమంపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. చరవాణి సహాయంతో ఓటరు జాబితాలో తమ పేర్లు ఎలా పరిశీలించుకోవాలో మాస్టర్ ట్రైనర్ లక్ష్మణ్ హెచ్ఎంలకు వివరించారు. ఈ శిక్షణ కు జిల్లా జాయింట్ కలెక్టర్ సంధ్యారాణి, డీఈవో రవీందర్ రెడ్డి హాజరయ్యారు. ఓటర్ జాబితా తప్పుల్లేకుండా పారదర్శకంగా తయారు చేసేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు జేసీ తెలిపారు.....vsss

Body:4

Conclusion:8
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.