ETV Bharat / state

కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అంగట్లో సరుకులు: సుగుణాకర్

ప్రతిపక్షం లేకుండా తెరాస చేస్తోందని భాజపా ఎమ్మెల్సీ అభ్యర్థి సుగుణాకర్ ధ్వజమెత్తారు. ప్రజల తరఫున గళం విప్పే అవకాశం భాజపాకు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

ప్రజల తరపున గళం విప్పే అవకాశం ఇవ్వండి
author img

By

Published : Mar 20, 2019, 3:07 PM IST

ప్రజల తరపున గళం విప్పే అవకాశం ఇవ్వండి
ప్రతిపక్షం లేకుండా తెరాస చేస్తోందని ఆదిలాబాద్, కరీంనగర్​, నిజామాబాద్​, మెదక్​ పట్టభద్రుల ఎమ్మెల్సీ భాజపా అభ్యర్థి సుగుణాకర్ రావు ఆరోపించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అంగట్లో సరుకుల్లా అమ్ముడుపోతున్నారని ఆరోపించారు. తెరాస​ విధానాలకు వ్యతిరేకంగా శాసనమండలిలో ప్రజాగొంతుకను వినిపించడానికి భాజపాకు అవకాశం ఇవ్వాలని సుగుణాకర్ కోరారు.

ఇవీ చూడండి:కాంగ్రెస్‌పై కమలనాథుల ఆపరేషన్ ఆకర్ష్​ ప్రారంభం

Tg_wgl_46_20_Mavohist_karapatralu_av_c8 V.Sathish Bhupalapally Countributer. యాంకర్( ): జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మండలం నాగారం గ్రామంలో మావోయిస్టు కరపత్రాల కలకలం.. పార్లమెంట్ ఎలక్షన్స్ బహిష్కరించాలని పిలుపు.మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటి పేరిట ముద్రించిన లేఖలు.. ప్రియమైన ప్రజలారా ! సామ్రాజ్యవాదులు , బ్రాహ్మణీయ హిందూ ఫాసిస్టు ప్రతిఘాతుక శక్తులు కొనసాగిస్తున్న “ సమాధాన్ దాడిని ఓడించండి!అర్బన్ నక్సల్స్ పేరుతో హక్కుల , ప్రజాసంఘాల నాయకులను అరెస్టు చేసి జైళ్ళో బంధించండాన్ని ఖండించండి . సమాధాన్ దాడికి వ్యతిరేకంగా కార్మికులు , రైతులు , మధ్యతరగతి , మహిళా , దళిత , ఆదివాసి, మత మైనారిటీ పీడిత జాతులు, విద్యార్థి , యువజన , మేధావులు, సకల పీడిత ప్రజలు సమరశీలంగా పోరాడాలని పిలుపునిస్తున్నాం.* బూటకపు 17వ లోక్సభ ఎన్నికలను బహిష్కరించండి . నూతన ప్రజాస్వామిక తెలంగాణ రాష్ట్ర కమిటి విప్లవాన్ని విజయవంతం చేయండి . సీపీఐ మావోయిస్టు.. ...look...visuals.....

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.