ఇవీ చూడండి: డీసీఎంను ఢీకొట్టిన ఆటో... ఇద్దరు మృతి
'సీఎం గారు.. టపాసులు పంపించండి' - ఆదిలాబాద్లో అర్ధనగ్న ప్రదర్శన
"సీఎం గారు.. మీకు దీపావళి శుభాకాంక్షలు, మాకు పాఠశాల ఫీజు, దీపావళికి టపాసులు పంపించండి" -ఆర్టీసీ కార్మికుడు కుమారుడు
'సీఎం గారు.. టపాసులు పంపించండి'
ఆదిలాబాద్లో ఆర్టీసీ కార్మికులు వినూత్నంగా నిరసన తెలిపారు. పట్టణంలోని సుందరయ్య భవనం నుంచి బస్టాండ్ వరకు అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు. తమ బతుకులకు న్యాయం చేయాలని ప్రజలను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో అందరి దృష్టిని ఆకర్షించాడు ఓ పిల్లాడు. ముఖ్యమంత్రి కేసీఆర్కు దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ తనకు పాఠశాల ఫీజు, దివాళికి టపాసులు పంపించాలని ఓ ఆర్టీసీ కార్మికుడి కుమారుడు ప్లకార్డు ద్వారా వేడుకున్నాడు.
ఇవీ చూడండి: డీసీఎంను ఢీకొట్టిన ఆటో... ఇద్దరు మృతి
sample description