ETV Bharat / state

వైభవంగా జగదభిరాముని కల్యాణోత్సవం - వైభవంగా జగదభిరాముని కల్యాణోత్సవం

జగదభిరాముని కల్యాణం వాడవాడలా వైభవంగా జరుగుతోంది. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలోని పట్వారిగూడ రామాలయంలో సీతారాముల వివాహాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

ఆదిలాబాద్​ ఇచ్చోడలో ఘనంగా శ్రీ రామనవమి కల్యాణమహోత్సవం
author img

By

Published : Apr 13, 2019, 4:14 PM IST

ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని పట్వారిగూడలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. రామాలయంలో సీతారాముల కళ్యాణాన్ని భక్తిశ్రద్ధలతో అత్యంత వైభవంగా నిర్వహించారు. వధూవరులైనా సీత, రాముని పక్షాన ఇరువురు దంపతులు పాల్గొని తంతు నిర్వహించారు. ఈ వేడుకకు మండలంలోని ఆయా గ్రామాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

ఆదిలాబాద్​ ఇచ్చోడలో ఘనంగా శ్రీ రామనవమి కల్యాణమహోత్సవం

ఇవీ చూడండి: సీతారాముల కల్యాణానికి ముస్తాబవుతోన్న భద్రాద్రి

Intro:TG_ADB_60A_13_MUDL_SRI RAMA NAVAMI VESUKALU_AVB_C12

note ఇంకా వీడియోస్ ftp లో పంపించను సర్

శ్రీ రామ నవమి వేడుకలు నిర్మల్ జిల్లా భైంసా మండలం కమోల్ గ్రామంలోని శ్రీ సీతారామ చంద్రస్వామి దేవాలయంలో ఈ నెల 14వ తేదీ నుండి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి ఈ వేడుకలో భాగంగా గ్రామంలో దాదాపు 200 మంది చిన్న పెద్ద కలిపి దీక్షలో ప్రతి రోజు ఉదయం సాయంత్రం పూజలు చేస్తూ ఉపవాస దీక్షలతో స్వామి వారిని స్మరించుకొంటున్నారు,అదే విదంగా ఆలయంలో దాదాపు వేయి మంది మహిళలతో సామూహిక కుంకుమార్చన తో పాటు గ్రామంలో స్వామి వారి కలకీర్తన లో మహిళలు ప్రత్యేక హారతులతో శోభాయాత్ర నిర్వహించారు ప్రతి సంవత్సరం రామ నవమి ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకొంటమని గ్రామ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ప్రతి ఏడాది స్వామి ని కోరుతున్నామని రోజు ప్రత్యేక పూజలు కార్యక్రమాలతో పాటు రోజు మహా అన్నదానం ప్రసాదం నిర్వహిస్తున్నామని దీక్ష స్వాములు తెలుపుతున్నారు ఆదివారం నాడు జరుగబోయే కల్యాణ మహోత్సవానికి అశేష రీతిలో ప్రజలు వచ్చి స్వామివారి కల్యాణ మహోత్సని తిలకించాలని కోరారు

Body:భైంసా

Conclusion:భైంసా
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.