ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం నిపాని గ్రామంలో మూడు రోజులుగా వరుణుడి కోసం ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. గ్రామంలో దేవతా మూర్తులను ఊరేగించారు. ఆలయ ప్రాంగణం వద్దకు చేరి వరుణుడి కోసం ప్రత్యేక పూజలు చేశారు. వానలు కురవాలని వరుణ దేవుడు కోరుకున్నట్టు గ్రామస్థులు తెలిపారు.
ఇవీ చూడండి : ఇంటర్ విద్యతో ఖమ్మం కేజీబీవీలకు ఇబ్బందులు