ETV Bharat / state

'పోడు భూముల్లో మొక్కలు నాటితే ఊరుకోం' - mp

పోడు భూముల్లో అధికారులు మొక్కలు నాటితే ఊరుకోమని ఆదిలాబాద్​ ఎంపీ సోయం బాపురావు హెచ్చరించారు. ఆదిలాబాద్​ జిల్లా మత్తడిగూడలో ఆదివాసి ఉద్యమ నేత సిడాం శంభు వర్ధంతి సభకు హాజరయ్యారు.

సోయం బాపురావు
author img

By

Published : Jul 20, 2019, 10:01 PM IST

Updated : Jul 21, 2019, 9:05 AM IST

ఆదిలాబాద్​ జిల్లా ఉట్నూర్​ మండలం మత్తడిగూడలో ఆదివాసి ఉద్యమ నేత సిడాంశంభు వర్ధంతి జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆదిలాబాద్​ ఎంపీ సోయం బాపురావు హాజరయ్యారు. ఆదివాసులు సాగుచేస్తున్న భూముల్లో మొక్కలు నాటితే ఊరుకునేది లేదని తేల్చి చెప్పారు. సాగుచేస్తున్న పంటను పీకేస్తే అటవీశాఖ అధికారులు తరిమికొట్టాలన్నారు. పోడు భూముల సమస్యలపై అటవీ హక్కు పత్రాల కోసం దిల్లీ జంతర్​మంతర్​లో నిర్వహించే ధర్నాకు ఆదివాసులు తరలిరావాలను కోరారు.

'పోడు భూముల్లో మొక్కలు నాటితే ఊరుకోం'

ఇదీ చూడండి : దిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ కన్నుమూత

Intro:పోడు భూముల్లో మొక్కలు నాటితే ఊరుకోం
పార్లమెంట్ సభ్యుడు సంచలన వాక్య
ఆదివాసులు సాగుచేస్తున్న భూముల్లో లో మొక్కలు నాటితే ఊరుకునేది లేదని సాగుచేస్తున్న పంటను పీకేస్తే అటవీశాఖ అధికారులు తరిమికొట్టాలని ఎమ్మెల్యే సోయం బాబూరావు బాత్రూం అన్నారు
ఉట్నూర్ మండలం మత్తడి గూడ లో ఆదివాసి ఉద్యమ నేత శ్రీరామ్ చెంబు మొదటి వర్ధంతి సభకు ఆయన హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాగజ్ నగర్ మండల్ సరసాలలో అటవీ శాఖ అధికారులతో ఘర్షణ జరిగిన సంఘటన దేశంలో సృష్టి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే ఆదివాసులు సాగుచేస్తున్న భూముల్లో గూగుల్ లోకి అటవీశాఖ అధికారులు వస్తే తరిమికొట్టాలని పిలుపునిచ్చారు అంతేకాకుండా పోడు భూముల సమస్యలపై అటవీ హక్కు పత్రాలు గురించి ఇ డిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిర్వహించే ధర్నాకు ఆదివాసులు అందరూ రావాలని పిలుపునిచ్చా
వాయిస్ ఎంపీ సోయం బాపూరావు

Body:కంట్రిబ్యూటర్ రాజేందర్

Conclusion:9441086640
Last Updated : Jul 21, 2019, 9:05 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.