ETV Bharat / state

ఆదిలాబాద్​లో ఎస్సీ కార్పొరేషన్​ ఆధ్వర్యంలో రుణమేళా - sc loans

ఆదిలాబాద్​ జిల్లాలో ఎస్సీ కార్పొరేషన్​ ఆధ్వర్యంలో రుణమేళా నిర్వహించారు. 54 యూనిట్ల కోసం సుమారు 335 మంది దరఖాస్తు చేసుకున్నారు.

ఆదిలాబాద్​లో ఎస్సీ కార్పొరేషన్​ ఆధ్వర్యంలో రుణమేళా
author img

By

Published : Jul 11, 2019, 5:13 PM IST

ఆదిలాబాద్​లో ఎస్సీ కార్పొరేషన్​ ఆధ్వర్యంలో రుణమేళా

ఆదిలాబాద్​ జిల్లా పరిషత్​ మందిరంలో రుణమేళా నిర్వహించారు. 54 యూనిట్ల కోసం ఇచ్చోడ, బజార్హత్నూర్​, బోత్​, సిరికొండ, ఇంద్రవెల్లి, గాదిగూడ, నేరడిగొండ మండలాల నుంచి 335 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఎస్పీ కార్పొరేషన్​ ఈవో ఆధ్వర్యంలో వివిధ శాఖల అధికారులు, బ్యాంకర్లు మేళాలో పాల్గొన్నారు. పత్రాల పరిశీలన అనంతరం రుణాలు మంజూరు చేస్తామని అధికారులు తెలిపారు.

ఇవీ చూడండి: అడవులంటే ప్రజలకు ఇష్టం: మంత్రి ఇంద్రకరణ్​రెడ్డి

Intro:TG_ADB_04_11_SC_MELA_TS10029
ఏ.అశోక్ కుమార్, ఆదిలాబాద్, 8008573587
=====================================
(): ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఎస్సీ రుణమేళా నిర్వహించారు 54 యూనిట్లకు గాను 335 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరంతా ఇచ్చోడ బజార్హత్నూర్, నేరేడిగొండ, బోత్, సిరికొండ, ఇంద్రవెల్లి, గాదిగూడ నేరడిగొండ మండలం నుంచి తరలివచ్చారు. ఎస్సీ కార్పొరేషన్ ఈవో హనుమాన్లు ఆధ్వర్యంలో ఆయా శాఖల అధికారులు బ్యాంకర్లు మేళా కి హాజరై దరఖాస్తుదారుల ధ్రువపత్రాలను పరిశీలించారు.....vsss

Body:4

Conclusion:9

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.