ETV Bharat / state

'జైలుకి పంపిస్తే ప్రమాదాలు తగ్గుతాయి' - road safety

మద్యం సేవించి వాహనాలు నడిపే వారిని ఒకటి రెండు రోజులు జైల్లో ఉండేలా శిక్ష విధిస్తే సత్ఫలితాలుంటాయని ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ రాజీవ్​ గాంధీ హనుమంతు పేర్కొన్నారు.

జిల్లా ఇంచార్జ్ కలెక్టర్  సమావేశం
author img

By

Published : Jun 14, 2019, 10:35 AM IST

ఆదిలాబాద్ కలెక్టరేట్​లో రవాణాశాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రత కమిటీతో జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ సమావేశం నిర్వహించారు. రోడ్డు ప్రమాదాలు నిరోధించాలంటే మద్యం సేవించి వాహనాలు నడిపే వారికి త్వరితగతిన శిక్ష వేస్తే సత్ఫలితాలుంటాయని వెల్లడించారు. ఆసిఫాబాద్​లో ఈ ప్రయోగం విజయవంతమై ప్రమాదాలు తగ్గుముఖం పట్టాయని తెలిపారు. ఈ సమావేశంలో ఎస్పీ విష్ణు, జేసీ సంధ్యారాణి పాల్గొన్నారు.

జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ సమావేశం

ఇవీ చూడండి: చత్తీస్​గఢ్​లో ఇద్దరు నక్సల్స్ హతం

Intro:tg_adb_10_13_road_safety_meet_avb_c5
ఏ.అశోక్ కుమార్, ఆదిలాబాద్, 8008573587
=====================================
(): మద్యం సేవించి వాహనాలు నడిపి వారిని ఒకట్రెండు రోజులు జైల్లో ఉండేలా శిక్ష విధిస్తే సత్ఫలితాలుంటాయని ఆదిలాబాద్ జిల్లా ఇంఛార్జి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పేర్కొన్నారు. అసిఫాబాద్ లో ఇలాంటి ప్రయోగం విజయవంతమై ప్రమాదాలు తగ్గుముఖం పట్టాయని అభిప్రాయపడ్డారు. ఆదిలాబాద్ కలెక్టరేట్ లో రవాణాశాఖ ఆధ్వర్యంలో జిల్లా రోడ్డు భద్రత కమీటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రమాదనివారణ ప్రచార ప్రతులు విడుదల చేశారు. ఈ సమావేశంలో ఎస్పీ విష్ణు, జేసీ సంధ్యారాణి, డిటిసి డా. పుప్పాల శ్రీనివాస్, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.... vsssbyte
బైట్ రాజీవగాంధీ హనుమంతు, ఇంచార్జ్ కలెక్టర్

Body:4

Conclusion:8
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.