ETV Bharat / state

'నేను బాగానే ఉన్నా.. ఎవరూ భయపడొద్దు'

మంగళవారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు ఆదిలాబాద్‌ కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి రాఠోడ్‌ రమేష్‌. తాను క్షేమంగానే ఉన్నట్లు ఆయన ఇవాళ తెలిపారు. ఎవరూ అధైర్యపడవద్దని సూచించారు.

'నేను బాగానే ఉన్నా.. ఎవరూ భయపడొద్దు'
author img

By

Published : Apr 10, 2019, 3:32 PM IST

ప్రజలందరి ఆశీర్వాదం వల్లే తాను రోడ్డు ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డానని ఆదిలాబాద్‌ కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి రాఠోడ్‌ రమేష్‌ తెలిపారు. మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదంలో గాయపడిన రమేష్​ ప్రస్తుతం ఆదిలాబాద్‌ రిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రజలు, అభిమానుల ప్రేమ, ఆశీర్వాదం వల్లే తాను బతికానని... ఎవరూ అధైర్యపడవద్దని చెప్పారు.

'నేను బాగానే ఉన్నా.. ఎవరూ భయపడొద్దు'

ఇవీ చదవండి: మట్టి దిబ్బ కూలి పది మంది మృతి

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.