ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండల కేంద్రంలో రాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాల కవాతు నిర్వహించారు. మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు భరోసా కల్పించేందుకే రాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాల కవాతు నిర్వహిస్తున్నట్టు డీఎస్పీ దేవి తెలిపారు. . పోలీసు బలగాలు,రాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలు నిర్వహించిన ఈ కవాతును ఆయా ప్రాంతాల ప్రజలు ఆసక్తిగా వీక్షించారు.
ఇవీ చూడండి: పీహెచ్డీ @ రూ.4లక్షలు... అంగట్లో సరుకుగా మారిన అత్యుత్తమ పట్టా!