ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని మారుమూల అటవీ గ్రామాలైన రాంజీగూడ, నేరడిగొండ(కె)లో ప్రజలు పోలింగ్ బహిష్కరించారు. గ్రామ పంచాయితీ ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు. ఇటీవల ముగిసిన పార్లమెంట్, సర్పంచ్ ఎన్నికలను కూడా ఈ రెండు ఊళ్లు ఓటు వేయాలేదు. మూడోసారి ప్రాదేశిక ఎన్నికల్లోనూ ఓటువేయలేదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు కీలకమని ప్రచారం చేసే అధికారులు... కనీసం ఆ గ్రామస్థుల ఆవేదనను పరిగణలోకి తీసుకోవడంలేదు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అందిస్తారు....
పంచాయితీ కోసం పోలింగ్ బహిష్కరణ - elections
ప్రత్యేక గ్రామ పంచాయితీ ఏర్పాటు చేయాలని ఆదిలాబాద్ జిల్లాలోని రాంజీగూడ, నేరడిగొండ(కె)ప్రజలు ప్రాదేశిక ఎన్నికల పోలింగ్‌ను బహిష్కరించారు. తమకు హామీ ఇస్తేనే ఓటు వేస్తామని చెబుతున్నారు.