ETV Bharat / state

పత్తి రైతులకు అన్యాయం జరగొద్దు: ఎమ్మెల్యే రాథోడ్​ - latest news cotton formers

ఆదిలాబాద్​ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్​ యార్డులో పత్తి కొనుగోలును ఎమ్మెల్యే రాథోడ్​ బాబు ప్రారంభించారు. పత్తి రైతులకు అన్యాయం జరుగకుండా చూడాలని మార్కెట్​ అధికారులకు ఎమ్మెల్యే సూచించారు.

పత్తి రైతులకు అన్యాయం జరగొద్దు: ఎమ్మెల్యే రాథోడ్​
author img

By

Published : Nov 14, 2019, 2:45 PM IST

ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో సీసీఐ ద్వారా పత్తి కొనుగోళ్లను చేపట్టారు. ఎమ్మెల్యే రాఠోడ్ బాబురావు కార్యక్రమానికి హాజరై పత్తి కొనుగోళ్లను ప్రారంభించారు. రైతులకు అన్యాయం జరగకుండా మార్కెట్ అధికారులు చూడాలని , సౌకర్యాలు కల్పించాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
సీసీఐ మద్దతు ధర రూ. 5550 నిర్ణయించగా ప్రైవేటు వ్యాపారులు రూ.4970 చొప్పున ధర నిర్ణయించారని సీసీ అధికారులు తెలిపారు. మొదటి రోజే పెద్ద ఎత్తున రైతులు యార్డుకు పత్తి బండ్లను తీసుకువచ్చారు. 8 శాతం తేమ ఉన్నా వాటికి మద్దతు ధర లభిస్తుందని.. తేమ శాతం పెరిగితే మద్దతు ధర తగ్గుతుందని సీసీ అధికారులు పేర్కొన్నారు.

పత్తి రైతులకు అన్యాయం జరగొద్దు: ఎమ్మెల్యే రాథోడ్​

ఇదీ చూడండి: కూల్​డ్రింక్​ అని తాగారు...ప్రాణాలు కోల్పోయారు..

Intro:tg_adb_91_14_cci_cotton_mla_ts10031

Body:ఏ. లక్ష్మణ్ ఇచ్చోడ జిల్లా ఆదిలాబాద్ 9490917560
....
సిసిఐ ద్వారా కొనుగోలు ప్రారంభం
* కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు
....
( ):- ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో సిసిఐ ద్వారా పత్తి కొనుగోళ్లను చేపట్టారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాథోడ్ బాబురావు కార్యక్రమానికి హాజరై పత్తి కొనుగోళ్లను ప్రారంభించారు రైతులకు అన్యాయం జరగకుండా మార్కెట్ అధికారులు చూడాలని పత్తి రైతులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పేర్కొన్నారు సీసీఐ మద్దతు ధర రూ. 5550 నిర్ణయించగా ప్రైవేటు వ్యాపారులు రూ.4970 చొప్పున ధర నిర్ణయించారు మొదటి రోజు పెద్ద ఎత్తున రైతులు యార్డుకు పత్తి బండ్లను తీసుకువచ్చారు 8తేమ శాతం ఉన్న వాటికి మద్దతు ధర లభిస్తుందని తేమ శాతం పెరిగితే మద్దతు ధర తగ్గుతుందని ఈ సందర్భంగా సీసీ అధికారులు పేర్కొన్నారు
బైట్
1).ఎమ్మెల్యే రాథోడ్ బాబురావు బోథ్

Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.