ఆదిలాబాద్ జిల్లా పరిషత్ స్థాయి సంఘ సమావేశాలు వాయిదాపడ్డాయి. మహాశివరాత్రి పర్వదినం ఉన్నందున ఎంపీ, ఎమ్మెల్యే, సభ్యులెవరూ సమావేశానికి హాజరుకాలేదు. అధికారులు వచ్చినా... సభ్యులు రానందున కోరం లేదుని సమావేశాలు వాయిదా వేస్తున్నట్లు జిల్లా పరిషత్ ఛైర్మన్ రాఠోడ్ జనార్దన్ సమావేశాలు ప్రకటించారు. సమావేశాల తేదీలను తర్వాత ప్రకటించనున్నారు.
ఇవీచూడండి: రూటు మార్చిన గొలుసు దొంగలు..