ETV Bharat / state

సజావుగా భీంపూర్ ఎంపీపీ ఎన్నిక - mpp-ennika-meeting

ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ ఎంపీపీ ఎన్నిక సజావుగా ముగిసింది. అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులు తెరాస కైవసం చేసుకున్నట్లు ప్రీసైడింగ్ అధికారి వెల్లడించారు.

సజావుగా భీంపూర్ ఎంపీపీ ఎన్నిక
author img

By

Published : Jun 7, 2019, 7:26 PM IST

ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండల ఎంపీపీ ఎన్నిక సజావుగా ముగిసింది. ఏడుగురు ఎంపీటీసీల్లో నలుగురు తెరాస, ఒకరు కాంగ్రెస్, ఇద్దరు భాజపాఎంపీటీసీలు ప్రత్యేక సమావేశానికి హాజరయ్యారు. ఎంపీపీగా కుడిమెత రత్నప్రభ, ఉపాధ్యక్షుడిగా గడ్డం లసమన్న ఎన్నికైనట్లు ప్రిసైడింగ్ అధికారి ప్రభాత్ కుమార్ ప్రకటించారు.

సజావుగా భీంపూర్ ఎంపీపీ ఎన్నిక

ఇవీ చూడండి: నర్సంపేట ఎంపీపీ ఎన్నిక... ఓ హైడ్రామా

Intro:tg_adb_05_07_mpp_ennika_meeting_av_c5
tg_adb_05a_07_mpp_ennika_meeting_av_c5_
ఏ.ఆశోక్ కుమార్, ఆదిలాబాద్, 8008573587
===============================.===
():ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండల ఎంపీపీ ఎన్నిక సజావుగా ముగిసింది. ఏడుగురు ఎంపీటీసీల్లో నలుగురు తెరాస, ఒకరు కాంగ్రెస్, ఇద్దరు భాజపాఎంపీటీసీలు ప్రత్యేక సమావేశానికి హాజరయ్యారు. ఎంపీపీగా కుడిమెత రత్న ప్రభ, ఉపాధ్యక్షుడుగా గడ్డం లసమన్న ఎన్నికయ్యారు. చేతులెత్తే పద్దతి ద్వారా ఎనుకున్నారు. ప్రిసైడింగ్ అధికారి ప్రభాత్ కుమార్ అధ్యక్ష, ఉపాధ్యక్షుల పేర్లు ప్రకటించారు.. vsss

Body:4

Conclusion:8
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.