మానవత్వాన్ని మించిన మతంలేదని శాసనసభ సభ్యుడు జోగు రామన్న పేర్కొన్నారు. ఆదిలాబాద్‌లోని బేతాల్ చర్చిలో కేక్ కట్ చేసి క్రిస్మస్ వేడుకలను ప్రారంభించిన ఎమ్మెల్యే .. నిరుపేద క్రైస్తవులకు ప్రభుత్వం ఇచ్చే క్రిస్మస్ సరుకులను పంపిణీ చేశారు. భిన్న సంస్కృతులకు నిలయమైన భారతావనిలో .. పరస్పర స్నేహ సౌరభాలు పంచుకోవాలని కోరారు.
ఇదీ చదవండి: కేసీఆర్ కుటుంబంపై విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకోం: ఎర్రబెల్లి