ఆదిలాబాద్‌లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే జోగురామన్న రాయితీ సోయా విత్తనాలను రైతులకు పంపిణీ చేశారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో సోయా సంచులు అందజేశారు. ప్రతిపక్షాల విమర్శలను రైతులు పట్టించుకోవద్దని, తమది రైతుప్రభుత్వమని అన్నారు.
ఇదీ చూడండి: జర జాగ్రత్త: మనుషులకే కాదు.. కరెన్సీకి కరోనా వైరస్!