ETV Bharat / state

ఉట్నూర్​లో ఘనంగా కేటీఆర్​ జన్మదిన వేడుకలు - మంత్రి కేటీఆర్​

ఉట్నూర్​ మండల కేంద్రంలోని తన నివాసంలో ఆదిలాబాద్​ జడ్పీ ఛైర్మన్​ రాథోడ్​ జనార్దన్​ మంత్రి కేటీఆర్​ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. మొక్కలను నాటిన అనంతరం పలువురికి మొక్కలను పంపిణీ చేశారు.

minister ktr birthday celebrations at utnoor in adilabad district
ఉట్నూర్​లో ఘనంగా కేటీఆర్​ జన్మదిన వేడుకలు
author img

By

Published : Jul 24, 2020, 4:34 PM IST

ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండల కేంద్రంలోని జడ్పీ ఛైర్మన్ రాథోడ్ జనార్ధన్ నివాసంలో కేటీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేటీఆర్ జన్మదిన సందర్భంగా డీసీసీబీ ఛైర్మన్ నామ్​దేవ్​తో కలిసి జడ్పీ ఛైర్మన్​ రాథోడ్​ జనార్దన్​ మొక్కలు నాటారు. అనంతరం పలువురికి మొక్కలను పంపిణీ చేశారు.

అనంతరం కేక్ కట్​ చేసి మిఠాయిలు పంచుకున్నారు. కేటీఆర్ నూరేళ్ల పాటు ఆయురారోగ్యోలతో జీవించాలని కోరుతూ.. మంత్రి కేటీఆర్​కు ఆదిలాబాద్​ ప్రజల తరఫున జడ్పీ ఛైర్మన్​ రాథోడ్​ జనార్దన్​ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఇవీ చూడండి: కేటీఆర్ పుట్టినరోజు కానుకగా మొక్కలు నాటిన పార్టీశ్రేణులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.