రాష్ట్రంలోనే అత్యధికంగా వర్షాలు కురిసే ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పుడు వరుణుడు ముఖం చాటేశాడు. జిల్లాలోని 11 మండలాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ప్రభావం రైతులపైనే కాదు... వ్యవసాయ కూలీల బతుకులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. పనులు లేక ఇబ్బందులు పడుతున్నామన్న వ్యవసాయ కూలీలతో మా ప్రతినిధి ముఖాముఖి...
ఇదీ చూడండి : పురపాలక ఓటరు జాబితాలో తప్పులు సవరణ