ETV Bharat / state

కాశీ యాత్రికులకు బ్రేక్‌.. ఆదిలాబాద్​లో పకడ్బందీ నిఘా - ఆర్టీఏ అధికారులు

మహారాష్ట్ర నుంచి ఎలాంటి వాహనాలు రాష్ట్రంలోకి ప్రవేశించకుండా ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా సరిహద్దుల్లో పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. చెక్‌పోస్టు మీదుగా కాకుండా దొడ్డిదారిన వచ్చిన ఓ ప్రైవేటు ట్రావెల్‌ బస్సును ఆర్టీఏ అధికారులు అపేశారు. అందులో ప్రయాణిస్తున్న 55 మంది ప్రయాణికుల వివరాలను జిల్లా అధికారులకు పంపించారు. మరింత సమాచారం మా ప్రతినిధిమణికేశ్వర్‌ అందిస్తారు...

lock down second day traffic updates at adilabad
కాశీ యాత్రికులకు బ్రేక్‌.. ఆదిలాబాద్​లో పకడ్బందీ నిఘా
author img

By

Published : Mar 24, 2020, 3:32 PM IST

కాశీ యాత్రికులకు బ్రేక్‌.. ఆదిలాబాద్​లో పకడ్బందీ నిఘా

కాశీ యాత్రికులకు బ్రేక్‌.. ఆదిలాబాద్​లో పకడ్బందీ నిఘా

ఇదీ చూడండి: మా ఊరికి మీరు రావొద్దు... మీ ఊరికి మేమురాము

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.