ఆదిలాబాద్ పట్టణంలోని లిటిల్ ఈస్టర్ పాఠశాల విద్యార్థులు హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పట్టణంలోని రామ్లీలా మైదానంలో మొక్కలు నాటారు. తాము నాటిన మొక్కలను ఎల్లప్పుడు సంరక్షిస్తూ ఉంటామని వాగ్దానం చేస్తూ సెల్ఫీలు దిగారు.
- ఇదీ చూడండి : వృద్ధురాలి ప్రాణం తీసిన ఆవు!