ఆదివాసీల జీవన విధానానికి చెట్టు, పుట్ట, చేనే ఆధారం. పుట్ట ద్వారా వాతావరణస్థితి తెలియడం, చెట్టు మనుగడకు కారణమవడం, చేను ద్వారా బతుకుదెరువు బాగుపడుతుందనేది ఆదివాసీల విశ్వాసం. నాగోబా జాతర నిర్వహణ అందులో అంతర్భాగమే అంటున్నారు నాగోబా పుస్తక రచయిత మెస్రం నాగోరావు. జాతర విశిష్టతపై ఈటీవీ భారత్ ప్రతినిధి మరింత సమాచారమందిస్తారు.
ఇదీ చూడండి: జాతరొచ్చినాదో... నాగోబా జాతరొచ్చినాదో...