తల్లిపాల నుంచి చిన్నారులకు కొవిడ్ వ్యాపించే అవకాశం లేదని ఆదిలాబాద్ జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ సాధన వెల్లడించారు. బాలింతలు, గర్భవతులు వ్యాక్సిన్ తీసుకోవద్దంటుని సూచించారు. గర్భవతులు, బాలింతలు కొవిడ్ పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఆమె మాటల్లోనే...
ఇదీ చూడండి: 'ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్సపై తాజా మార్గదర్శకాలు ప్రకటించండి'