ETV Bharat / state

పత్తి విత్తనాల దుకాణాల్లో తనిఖీలు - ఆదిలాబాద్

ఆదిలాబాద్​ జిల్లా ఇచ్చోడ మండలకేంద్రంలోని ఎరువులు, విత్తనాల దుకాణాల్లో వ్యవసాయ పోలీసు శాఖ తనిఖీలు నిర్వహించారు. నిషేధిత విత్తనాలను సరఫరా చేస్తే క్రిమినల్​ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

విత్తనాల దుకాణాల్లో తనిఖీలు
author img

By

Published : Jun 1, 2019, 1:29 PM IST

ఆదిలాబాద్​ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలోని ఎరువులు, విత్తనాలు దకాణాల్లో వ్యవసాయ పోలీసు శాఖ తనిఖీలు జరిపారు. వ్యవసాయ అధికారి కైలాస్​ జాదవ్​, ఎస్సై పుల్లయ్య విత్తన దుకాణాలను సోదా చేసి రికార్డులు పరిశీలించారు. గోదాము నిల్వలను, పత్తి విత్తనాల కంపెనీ ప్యాకెట్లను పరిశీలించారు. నిషేధిత విత్తనాలను విక్రయిస్తే క్రిమినల్​ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

Intro:tg_adb_91_01_seed_dukanalatanikhi_c9

Body:ఏ లక్ష్మణ్ ఇచ్చోడ జిల్లా ఆదిలాబాద్ బోథ్ నియోజకవర్గం 9490917560
...
పత్తి విత్తనాల దుకాణాల తనిఖీ
..( ):- ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో వ్యవసాయ ఎరువులు విత్తనాల దుకాణాలను వ్యవసాయ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో తనిఖీలు జరిపారు ఈ సందర్భంగా ఇచ్చోడ మండల వ్యవసాయ అధికారి కైలాస్ జాదవ్ , ఎస్ఐ పుల్లయ్య విత్తన దుకాణాలను తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు పత్తి విత్తనాల కంపెనీ ప్యాకెట్లను పరిశీలించారు నిషేధిత విత్తనాలను సరఫరా చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు గోదాములను నిల్వలను ఈ సందర్భంగా పరిశీలించారు

Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.