సోమవారం ఆదిలాబాద్ జిల్లాలో అక్రమంగా నిల్వ ఉంచిన విమల్ గుట్కా ప్యాకెట్లను సెంట్రల్ క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు. ఉట్నూర్ మండల కేంద్రంలో పాన్‌షాప్ యాజమానుల ఇంట్లో సోదాలను నిర్వహించారు. హరీశ్ అనే వ్యక్తి ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన రెండు లక్షల 70 వేల రూపాయల విలువ గల గుట్కా పాకెట్లు లభించాయి. వాటిని స్వాధీనం చేసుకుని ఉట్నూర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఇవీ చూడండి: ఎగ్జిట్ పోల్స్‌తో జోష్- సెన్సెక్స్ 1,422 ప్లస్