ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండల కేంద్రంతో పాటు లక్కారంలో దసరా సంబురాలు ఘనంగా నిర్వహించారు. మండలంలోని లక్కారం గ్రామంలో రాజాదేవ్ సావ్ వంశీయులు సాయంత్రం ప్రత్యేక పూజలు చేశారు. సాంప్రదాయబద్ధంగా డోలు వాయిద్యాల నడుమ ఊరి పొలిమేరలో జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
ఆదిలాబాద్ ఏజెన్సీలో ఘనంగా దసరా సంబురాలు - undefined
ఆదిలాబాద్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాలైన ఉట్నూర్ మండలం, లక్కారం గ్రామాల్లో ఘనంగా విజయదశమి వేడుకలు నిర్వహించారు.
ఉట్నూర్లో ఘనంగా విజయదశమి వేడుకలు
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండల కేంద్రంతో పాటు లక్కారంలో దసరా సంబురాలు ఘనంగా నిర్వహించారు. మండలంలోని లక్కారం గ్రామంలో రాజాదేవ్ సావ్ వంశీయులు సాయంత్రం ప్రత్యేక పూజలు చేశారు. సాంప్రదాయబద్ధంగా డోలు వాయిద్యాల నడుమ ఊరి పొలిమేరలో జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
Intro:Body:Conclusion: