ETV Bharat / state

ఘనంగా అన్న బావు సాటే జయంతి వేడుకలు

భారతీయ సాహిత్య సామ్రాట్ లోక్ సాహీర్ అన్న బావు సాటే జయంతి వేడుకలను ఆదిలాబాద్ జిల్లాలో ఘనంగా నిర్వహించారు.

author img

By

Published : Aug 30, 2019, 5:34 PM IST

అన్న బావు సాటే చిత్రపటానికి పూలమాలలతో నివాళులర్పించిన ఎస్సీ సంఘాలు

ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో భారతీయ సాహిత్య సామ్రాట్ అన్న బావు సాటే జయంతి వేడుకలను ఎస్సీ సంఘాల నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డా.బీఆర్ అంబేడ్కర్ అన్న బావు సాటే చిత్రపటానికి పూలమాలలతో నివాళులర్పించారు.
అనంతరం వారి సేవలను కొనియాడారు. కార్యక్రమంలో సీఐ శ్రీనివాస్, ఎస్ఐ పుల్లయ్య, ఎంపీపీ ప్రీతమ్ రెడ్డి, పెద్ద ఎత్తున దళిత సంఘాల నాయకులు పాల్గొని నివాళులర్పించారు.

అన్న బావు సాటే చిత్రపటానికి పూలమాలలతో నివాళులర్పించిన ఎస్సీ సంఘాలు

ఇవీ చూడండి : 'ఎంపీ రేవంత్​ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలి'

Intro:tg_adb_91_30_annabavusaate_jayanti_ts10031

Body:ఏ.లక్ష్మణ్ ఇచ్చోడ జిల్లా ఆదిలాబాద్ బోథ్ నియోజకవర్గం9490917560...
ఘనంగా అన్న బావు సాటే జయంతి వేడుకలు
...
( ):-ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో భారతీయ సాహిత్య సామ్రాట్ అన్న బావు సాటే జయంతి వేడుకలను దళిత సంఘాల నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మహానీయలు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, అన్న బావుసాటే చిత్రపటాలకు పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు వారి సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో సీఐ శ్రీనివాస్, ఎస్ ఐ పుల్లయ్య, ఎంపిపి ప్రీతమ్ రెడ్డి, దళిత సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని నివాళులు అర్పించారు

Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.