ETV Bharat / state

భాజపా కార్యాలయంలో జెండా పండుగ

ఆదిలాబాద్​ జిల్లాలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని భాజపా ఎంపీ సోయం బాపూరావ్ పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు.

author img

By

Published : Aug 15, 2019, 3:16 PM IST

భాజపా కార్యాలయంలో జెండా పండుగ

ఆదిలాబాద్​ జిల్లాలోని భాజపా కార్యాలయంలో 73వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎంపీ సోయం బాపూరావ్​ జాతీయ జెండాను ఆవిష్కరించారు. కార్యకర్తలకు పంద్రాగస్టు శుభాకాంక్షలు తెలిపి మిఠాయిలు పంచారు.

భాజపా కార్యాలయంలో జెండా పండుగ

ఇదీ చూడండి: గోల్కొండకోటలో జాతీయపతాకం ఎగురవేసిన కేసీఆర్

Intro:TG_ADB_12_15_FLAG PAREDE HOIST_AV_TS10032

Body:73వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బాలుర పాఠశాల మైదానంలో జిల్లా యంత్రాంగం ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా జడ్పీ చైర్మన్ నల్లాల భాగ్యలక్ష్మి పాల్గొన్నారు.
జిల్లా పాలనాధికారి భారతి హోళీ కేరి జడ్పీ చైర్మన్ భాగ్యలక్ష్మి పరేడ్ మైదానంలో పోలీసు నుంచి గౌరవ వందనం స్వీకరించి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం పోలీస్ ప్రత్యేక వాహనంలో పరేడ్ మైదానంలో తిరిగారు. వేదికపై జిల్లా అభివృద్ధి పనుల ప్రగతిని నివేదిక ను సందేశించారు...

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.