ఆదిలాబాద్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతం బీర్సాయిపేట ప్రాంతాల్లోని అడవి కాలుతోంది. ఉట్నూర్ మండలం కొత్తగూడెం సమీపంలోని అటవీ ప్రాంతంలో మంటలు చెలరేగేసరికి ఆకులతో పాటు టేకు చెట్లు కాలుతున్నాయి. ఇప్పటికైనా అటవీశాఖ అధికారులు స్పందించి మంటలను అదుపు చేసేందుకు యత్నించాలని స్థానికులు కోరుకుంటున్నారు. లేనిచో లక్షలాది రూపాయలు విలువ చేసే టేకు వనం కాలిపోయే అవకాశముందని వాపోతున్నారు.
అటవీ ప్రాంతంలో చెలరేగిన మంటలు
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం కొత్తగూడెం సమీపంలోని అటవీ ప్రాంతంలో మంటలు చెలరేగాయి. ఆకులతో పాటు లక్షలాది రూపాయలు విలువ చేసే టేకు చెట్లు దగ్ధమవుతున్నాయి.
ఆదిలాబాద్ అడవుల్లో మంటలు
ఆదిలాబాద్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతం బీర్సాయిపేట ప్రాంతాల్లోని అడవి కాలుతోంది. ఉట్నూర్ మండలం కొత్తగూడెం సమీపంలోని అటవీ ప్రాంతంలో మంటలు చెలరేగేసరికి ఆకులతో పాటు టేకు చెట్లు కాలుతున్నాయి. ఇప్పటికైనా అటవీశాఖ అధికారులు స్పందించి మంటలను అదుపు చేసేందుకు యత్నించాలని స్థానికులు కోరుకుంటున్నారు. లేనిచో లక్షలాది రూపాయలు విలువ చేసే టేకు వనం కాలిపోయే అవకాశముందని వాపోతున్నారు.
Intro:అడవుల జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతం బీర్ సాయి పేట ప్రాంతాల్లోని అడవి కాలుతుంది ఉట్నూర్ మండలం కొత్తగూడెం సమీపాన అటవీ ప్రాంతంలో మంటలు చెలరేగుతున్నాయి దీంతో అటవీ ప్రాంతంలోని ఆకులతో పాటు టేకు చెట్లు కాలుతున్నాయి ఇప్పటికైనా అధికారులు అటవీ ప్రాంతంలో చెలరేగుతున్న మంటల ను ఆర్పివేసి అడవిలోని చెట్లు కాలిపోకుండా చూడాల్సిన బాధ్యత అటవీశాఖ అధికారులపై ఎంతైనా ఉంది లేనిచో లక్షలాది రూపాయలు విలువ చేసే టేక్ వనం కాలి పోయే అవకాశం ఉంది
Body:కంట్రిబ్యూటర్ రాజేందర్
Conclusion:9441086640
Body:కంట్రిబ్యూటర్ రాజేందర్
Conclusion:9441086640