నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఆదిలాబాద్‌కు చెందిన తత్వమసి ఫిట్నెస్ క్లబ్ సభ్యులు. ఈ సందర్భంగా ఓ ఆర్మీ జవాను కుటుంబానికి అండగా నిలిచారు.
వారి క్లబ్ తరఫున పదివేల రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. యోగా గురువు విజయ్, వార్డు కౌన్సిలర్ పవన్నాయక్తో కలిసి నగదును సైనిక కుటుంబానికి అందించారు.