ఆదిలాబాద్ కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో ఓ రైతు ఆత్మహత్యకు యత్నించటం కలకలం రేపింది. ఇచ్చోడ మండలం సిరిచెల్మకు చెందిన తోట ఆశన్న ఏళ్లుగా సాగు చేస్తున్న పోడు భూమికి పట్టా ఇవ్వాలని జేసీ సంధ్యారాణికి ఆర్జీని అందిచారు. తన సమస్య పరిష్కారం కావడం లేదని వాపోయారు. పోడు భూములకు పట్టాలు ఇవ్వడం కుదరదని జేసీ తెలపటం వల్ల తన వద్ద ఉన్న ఎలుకల మందులు తీసి చనిపోతానని బెదిరించాడు. ప్రక్కనే ఉన్న అధికారులు అప్రమత్తమై ఆయనను పక్కకు పిలిచి సముదాయించారు.
ప్రజావాణిలో రైతు ఆత్మహత్యాయత్నం - ప్రజావాణిలో రైతు
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా పోడుభూముల సమస్య తీవ్రరూపం దాల్చుతోంది. ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటున్న పోడు భూమికి పట్టా ఇవ్వాలని ఓ రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడాడు. ఈ సమస్య తమ పరిధిలో లేదని అధికారులు నచ్చజెప్పటం వల్ల రైతు నిరాశతో వెళ్లిపోయాడు.

ప్రజావాణిలో రైతు ఆత్మహత్యాయత్నం
ఆదిలాబాద్ కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో ఓ రైతు ఆత్మహత్యకు యత్నించటం కలకలం రేపింది. ఇచ్చోడ మండలం సిరిచెల్మకు చెందిన తోట ఆశన్న ఏళ్లుగా సాగు చేస్తున్న పోడు భూమికి పట్టా ఇవ్వాలని జేసీ సంధ్యారాణికి ఆర్జీని అందిచారు. తన సమస్య పరిష్కారం కావడం లేదని వాపోయారు. పోడు భూములకు పట్టాలు ఇవ్వడం కుదరదని జేసీ తెలపటం వల్ల తన వద్ద ఉన్న ఎలుకల మందులు తీసి చనిపోతానని బెదిరించాడు. ప్రక్కనే ఉన్న అధికారులు అప్రమత్తమై ఆయనను పక్కకు పిలిచి సముదాయించారు.
ప్రజావాణిలో రైతు ఆత్మహత్యాయత్నం
ప్రజావాణిలో రైతు ఆత్మహత్యాయత్నం
Intro:TG_ADB_04_08_RYTHU_SUSIDE_YATHANAM_VO_TS10029
ఏ.అశోక్ కుమార్, అదిలాబాద్, 8008573587
==================================
(): ఆదిలాబాద్ కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణిలో ఓ రైతు బెదిరించడం కలకలం రేపింది. ఇచ్చోడ మండలం సిరిచెల్మ చెందిన తోట ఆశన్న ఏళ్లుగా సాగు చేస్తున్న పోడు భూమికి పట్టా ఇవ్వాలని జెసి సంధ్యారాణి కి ఆర్ జి ని అందిస్తూ తన సమస్య పరిష్కారం కావడం లేదని వాపోయారు పోడు భూములకు పట్టాలు ఇవ్వడం కుదరదని జెసి తెలపడంతో తన వద్ద ఉన్న ఎలుకల మందు లు తీసి చనిపోతానని బెదిరించడంతో ఆయనను పక్కకు పిలిచి సముదాయించారు ఆ సమస్య తమ పరిధిలో లేదని నచ్చజెప్పడంతో ఆయన వెనుదిరిగారు
Body:4
Conclusion:8