ETV Bharat / state

గిరిజనుల హక్కులను కాపాడుతాం: దత్తాత్రేయ - ఆదిలాబాద్​ జిల్లా తాజా వార్తలు

ఆదివాసీ చట్టాలను మరింత పటిష్ఠంగా అమలు చేయాల్సి ఉందని.. హిమాచల్​ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ అభిప్రాయపడ్డారు. గిరిజనుల హక్కులను కాపాడే విధంగా... 1/70 చట్టానికి అవరోధం కలగకుండా చర్యలు తీసుకునేలా.. తెలంగాణ గవర్నర్‌ తమిళసైతోనూ మాట్లాడతానని తెలిపారు. ఆదిలాబాద్‌ జిల్లా కేస్లాపూర్‌లో నాగోబా దర్శనానికి వచ్చిన దత్తాత్రేయకు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి స్వాగతం పలికారు. ఆదివాసీల సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని హామీ ఇచ్చిన దత్తాత్రేయ, మంత్రి ఇంద్రకరణ్​ రెడ్డితో ఈటీవీ భారత్​ ముఖాముఖి....

గిరిజనుల హక్కులను కాపాడుతాం: దత్తాత్రేయ
గిరిజనుల హక్కులను కాపాడుతాం: దత్తాత్రేయ
author img

By

Published : Feb 15, 2021, 5:00 PM IST

గిరిజనుల హక్కులను కాపాడుతాం: దత్తాత్రేయ

గిరిజనుల హక్కులను కాపాడుతాం: దత్తాత్రేయ

ఇదీ చదవండి: విషాదం: జాతరకు వెళ్తూ... కాల్వలోకి దూసుకెళ్లిన కారు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.