ETV Bharat / state

ఉట్నూరులో మాజీ ఐఏఎస్​ తుకారం వర్ధంతి - ఐటీడీఏ పీవో కృష్ణ ఆదిత్య

మాజీ ఐఏఎస్ తుకారం స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని ఆదిలాబాద్​ ఐటీడీఏ పీవో కృష్ణ ఆదిత్య అన్నారు. మాజీ ఐఏఎస్​ తుకారం వర్ధంతి సందర్భంగా ఉట్నూరులో పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ఉట్నూరులో మాజీ ఐఏఎస్​ తుకారం వర్ధంతి
ఉట్నూరులో మాజీ ఐఏఎస్​ తుకారం వర్ధంతి
author img

By

Published : Nov 29, 2019, 2:01 PM IST

ఉట్నూరులో మాజీ ఐఏఎస్​ తుకారం వర్ధంతి
ఏజెన్సీ ప్రాంతంలోని మారుమూల గ్రామం నుంచి ఓ కలెక్టర్​ స్థాయికి ఎదిగి గిరిజనుల అభివృద్ధి కోసం కృషి చేసిన ఐఏఎస్ తుకారం స్ఫూర్తిగా తీసుకొని యువత ముందుకు వెళ్లాలని ఐటీడీఏ పీవో కృష్ణ ఆదిత్య అన్నారు. ఆదిలాబాద్​ జిల్లా ఉట్నూరులో తుకారం వర్ధంతి సభ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఎంపీపీ జయవంత్ రావు, ఆదివాసీ సంఘం నాయకులు తుకారం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం తుకారాం కుటుంబ సభ్యులతో ఐటీడీఏ పీవో మాట్లాడారు.

ఇదీ చూడండి: ప్రియాంకరెడ్డి కుటుంబసభ్యులకు మంత్రి సబితా పరామర్శ

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.