ETV Bharat / state

'ఆత్మాహత్యకైనా సిద్ధమే... కానీ దిగజారుడు రాజకీయాలు చేయను' - ETV interviews BJP district president, Payal Shankar

ఆదిలాబాద్​లో​ భాజపా రెండు వర్గాలుగా విడిపోయిన వ్యవహారం ఆ పార్టీ రాష్ట్ర కమిటీకి చేరింది. భాజపా జిల్లా అధ్యక్షుడు పాయల్​ శంకర్​తో ఈటీవీ భారత్​ ముఖాముఖి.

etv-interviews-bjp-district-president-payal-shankar
'ఆత్మాహత్యకైనా సిద్ధమే... కానీ దిగజారుడు రాజకీయాలు చేయను'
author img

By

Published : Jan 28, 2020, 4:33 PM IST

ఆదిలాబాద్​ జిల్లా భారతీయ జనతా పార్టీ రెండు వర్గాలుగా విడిపోయిన వ్యవహారం ఆ పార్టీ రాష్ట్ర కమిటీకి చేరింది. పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు సుహాసినిరెడ్డి నేతృత్వంలో అసమ్మతివర్గం పార్టీ జిల్లా అధ్యక్షుడిపై తీవ్ర ఆరోపణలు చేయడం పార్టీలో సంచలనం రేకెత్తించింది. మరోవైపు జిల్లా అధ్యక్షుడు పాయల్​ శంకర్​ నేతృత్వంలో మంగళవారం పార్టీ జిల్లా కార్యవర్గ అత్సవసరంగా సమావేశమైంది. పార్టీ నిర్ణయమే గొప్పదంటున్న జిల్లా అధ్యక్షుడు పాయల్​ శంకర్​తో ఈటీవీ భారత్​ ముఖాముఖి.

'ఆత్మాహత్యకైనా సిద్ధమే... కానీ దిగజారుడు రాజకీయాలు చేయను'

ఇదీ చూడండి: 'నేనేతప్పూ చేయలేదు.. కేవీపీకి తెలంగాణలో ఓటే లేదు'

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.