ETV Bharat / state

అదే మా మొదటి అడుగు - women's day

విద్య, ఉద్యోగం రెండూ మహిళలకు మనో బలాన్ని చేకూరుస్తాయని ఆదిలాబాద్​ జిల్లా కలెక్టర్​ దివ్య అన్నారు. ఉద్యోగం స్త్రీలకు స్వశక్తితో జీవించే ధైర్యాన్ని, స్వయం నిర్ణయాలు తీసుకునే శక్తినిస్తుందని తెలిపారు.  చేతిలో ఉద్యోగం ఉంటే ఆడవారికి బలం ఉంటుందని ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం రాదన్నారు.

ఆదిలాబాద్​ కలెక్టర్​ దివ్య
author img

By

Published : Mar 8, 2019, 10:42 AM IST

ఆదిలాబాద్​ కలెక్టర్​ దివ్యతో ఈటీవీ భారత్​
మహిళలు మనోధైర్యంతో ముందడుగేసినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు ఆదిలాబాద్​ జిల్లా కలెక్టర్ దివ్య. మహిళా సర్పంచుల ప్రత్యేక శిక్షణా కార్యక్రమంలోతమ అధికారాన్ని ఎలా వినియోగించుకోవాలో,అది మహిళల మనుగడకు ఎంత ముఖ్యమో వివరించానని తెలిపారు. అది వారు అర్థం చేసుకుని అమలు చేస్తున్నారంటేఇదే మహిళాభివృద్ధికి మొదటి మెట్టుగా భావిస్తున్నాన్నారు.విద్య, ఉద్యోగానికి ప్రాముఖ్యతనిస్తూ నేటి మహిళ అందరిలో మేటిగా నిలవాలని ఆకాంక్షిస్తున్న ఆదిలాబాద్​ కలెక్టర్​ దివ్యతో ఈటీవీ భారత్​ ముఖాముఖీ.. ​

Intro:Tg_wgl_24_07_weait_lifter_Dheekshitha_spl_story_c1
NarasimhaRao, Mahabubabad.
... స్క్రిప్ట్ ను, విజువల్స్ 2 ను ఎఫ్ టి పి ద్వారా పంపించాను.

Body:20 20 ఒలంపిక్స్ లో దీక్షిత బంగారు పతకాన్ని సాధిస్తుందని ఆశిద్దాం.

Conclusion:9394450198
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.