విజయదశమి పేరిట రావణున్ని చేయొద్దని ఆదిలాబాద్ జిల్లా తుడుందెబ్బ డిమాండ్ చేసింది. రావణున్ని దహనం చేయడంటే ఆదివాసీలు, బహుజనుల సంస్కృతి, సంప్రదాయాలను కాలరాయడమే అవుతుందని చెప్పింది.
అధికారయంత్రాంగం స్పందించి రావణ దహనాన్ని అడ్డుకోనట్లయితే ఆందోళన చేస్తామని ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి కొడప గణేష్ వెల్లడించారు.
ఇదీ చూడండి: వ్యవసాయశాఖలో మరో రెండు విభాగాలు.. ఎందుకంటే