ETV Bharat / state

రక్షణనిచ్చే మాస్క్... అయితే కాస్త ధరెక్కువ.!

author img

By

Published : Apr 29, 2021, 8:50 AM IST

మన ప్రస్తుతం వాడుతున్న మాస్కులు ఎంతవరకు రక్షణనిస్తున్నాయి. వాటి నుంచి మనకు ఎంతవరకు సురక్షితం. అందుకు అనుగుణంగా సాధారణ మాస్కులకు భిన్నంగా మనకు చాలా అందుబాటులో ఉన్నాయి. వాటిలో 3ఎమ్‌ రెస్పిరేటర్‌ మాస్క్‌ ఒకటి. కాస్త ధర ఎక్కువైనా తుంపర్లు, ధూళి కణాల నుంచి పూర్తి రక్షణ కలిగిస్తుంది అంటున్నారు ఆదిలాబాద్​కు చెందిన వైద్యులు.

different mask to protect us from air dust
3ఎమ్‌ రెస్పిరేటర్‌ మాస్క్‌

ఇది 3ఎమ్‌ రెస్పిరేటర్‌ మాస్క్‌. సాధారణ వాటికిది పూర్తిగా భిన్నం. దీనిని ధరించిన ఆదిలాబాద్​కు చెందిన డాక్టరు ఇక్రామ్‌ ఇది ఎంతో సౌకర్యంగా ఉందంటున్నారు. గాలి ద్వారా వ్యాపించే ‘‘తుంపర్లు, ధూళి కణాల వంటి వాటి నుంచి రక్షణ ఉంటుందని చెబుతున్నారు. ఎంతో తేలికపాటిది కూడా.

ధర రూ.2 నుంచి 4 వేలు

డబుల్‌ ఫిల్టర్‌ సిస్టమ్‌తో మంచి గాలి మాత్రమే పీల్చుకొనేలా వీటిని తయారు చేశారు. దీనికి ఉన్న రెండు ఫిల్టర్లను ఎప్పటికప్పుడు తీసి కడుక్కోవచ్చని సూచిస్తున్నారు. ఆన్‌లైన్‌లో వివిధ రకాలైనవి అందుబాటులో ఉన్నాయి. వీటి ధర రూ.2 వేల నుంచి రూ.4 వేల వరకు ఉంటుందని వైద్యులు వివరించారు.

ఇదీ చూడండి: ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లకు తీవ్ర కొరత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.