ETV Bharat / state

సుష్మా స్వరాజ్​ మరణం దేశానికి తీరని లోటు: కలెక్టర్​ - adilabad collector

భాజపా సీనియర్​ నేత, కేంద్ర మాజీ మంత్రి సుష్మాస్వరాజ్​ మృతికి సంతాపంగా ఆదిలాబాద్​ కలెక్టరేట్​లో రెండు నిమిషాల మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్​, ఎస్పీ, హిందూ ఉత్సవ సమితి సభ్యులు పాల్గొన్నారు.

సుష్మా స్వరాజ్​ మరణం దేశానికి తీరని లోటు: కలెక్టర్​
author img

By

Published : Aug 7, 2019, 7:11 PM IST

ఆదిలాబాద్​ కలెక్టరేట్​లో భాజపా సీనియర్​ నేత, కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ అకాల మరణానికి సంతాపంగా రెండు నిమిషాల మౌనం పాటించారు. కలెక్టర్​ దివ్యాదేవరాజన్​, ఎస్పీ విష్ణువారియర్​ ఆమె చేసిన సేవలను కొనియాడారు. ఆమె మరణం దేశానికి తీరని లోటన్నారు. ఈ కార్యక్రమంలో పలు పార్టీల నేతలు, హిందూ ఉత్సవ సమితి సభ్యులు పాల్గొన్నారు.

సుష్మా స్వరాజ్​ మరణం దేశానికి తీరని లోటు: కలెక్టర్​

ఇవీ చూడండి: 'వెంకయ్య, సుష్మల అన్నాచెల్లెల అనుబంధం'​

Intro:TG_ADB_09_07_SANTHAPAM_TS10029
ఏ.అశోక్ కుమార్, ఆదిలాబాద్, 8008573587
---------------------------–----------------------------------------------
(): కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ మృతికి సంతాపసూచకంగా ఆదిలాబాద్ జిల్లా యంత్రాంగం తో పాటు వివిధ పార్టీల నాయకులు కలెక్టరేట్లో రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. ఆమె సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్, జిల్లా ఎస్పీ విష్ణు వారియర్, ఆయా పార్టీల నాయకులు, హిందు ఉత్సవ సమితి సభ్యులు పాల్గొన్నారు........vsss

Body:4

Conclusion:8

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.