ఆదిలాబాద్ జిల్లా ఆర్టీసీ రీజియన్ పరిధిలో అద్దె బస్సుల యజమానులు దర్నాకు దిగారు. రీజియన్ పరిధిలో మూడునెలల అద్దెను ఆర్టీసీ సంస్థ చెల్లించనందున.. తమ దగ్గర పనిచేసిన డ్రైవర్లకు జీతభత్యాలు కూడా ఇవ్వలేకపోతున్నామంటూ.. ఆర్‌ఎం కార్యాలయం ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించారు. సమ్మె కాలంలోనూ సంస్థకు సహకరించిన తమకు కనీసం సహకరించకపోగా... అద్దెలు ఇవ్వకపోవడమేంటని ప్రశ్నించారు.
ఇదీ చూడండీ : ఐసీడీఎస్ ఏజెన్సీల అక్రమాలపై జడ్పీలో గరం గరం