ETV Bharat / state

అడవుల జిల్లాలో అంబరాన్నంటిన దండారి సంబురాలు - ఆదిలాబాద్​లో దండారి సంబురాలు

ఆదిలాబాద్​ జిల్లాలోని ఆదివాసీల దండారి సంబురాలు అంబరాన్నంటాయి. చిన్నాపెద్దా అంతా కలిసి గజ్జెల సవ్వడితో లయబద్ధంగా నృత్యాలు చేశారు.

ఆదిలాబాద్​లో దండారి ఉత్సవాలు
author img

By

Published : Oct 28, 2019, 6:34 PM IST

ఆదిలాబాద్​లో దండారి ఉత్సవాలు

అడవుల జిల్లాలోని ఆదివాసీలు అంగరంగ వైభవంగా దండారి ఉత్సవాలను నిర్వహించారు. చిన్నా పెద్దా తారతమ్యం లేకుండా లయబద్ధంగా చేసిన నృత్యాలు అలరించాయి. దండారీలను తిలకించేందుకు జిల్లా అధికారులతో పాటు పలు ప్రాంతాల ప్రజలు పెద్దఎత్తున గూడాకు తరలివచ్చారు.

ఆదిలాబాద్​లో దండారి ఉత్సవాలు

అడవుల జిల్లాలోని ఆదివాసీలు అంగరంగ వైభవంగా దండారి ఉత్సవాలను నిర్వహించారు. చిన్నా పెద్దా తారతమ్యం లేకుండా లయబద్ధంగా చేసిన నృత్యాలు అలరించాయి. దండారీలను తిలకించేందుకు జిల్లా అధికారులతో పాటు పలు ప్రాంతాల ప్రజలు పెద్దఎత్తున గూడాకు తరలివచ్చారు.

Intro:ఏజెన్సీలో దండారి సంబరాలు అడవుల జిల్లాలోని ఎస్ఎంసి ప్రాంతం ఆదివాసి గిరిజన గూడా లో దండారి సంబరాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. దీపావళి పండుగ వచ్చిందంటే ఏజెన్సీలోని ఆదివాసీ గూడలో డోలు వాయిద్యాలు గజ్జెల సవ్వడి వినిపిస్తుంది. గత వారం రోజుల నుంచి అదిలాబాద్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాలైన ఉట్నూర్ నార్నూర్ జైనూర్ సిర్పూర్ ఆసిఫాబాద్ జిల్లా లో పలు గ్రామాల్లో ప్రత్యేక పూజలతో సాంప్రదాయబద్దంగా సంబరాలు కొనసాగుతున్నాయి. చిన్నా పెద్ద తారతమ్యం లేకుండా ఆదివాసీలు సాంప్రదాయబద్ధంగా సంబరాలు నిర్వహించుకుంటున్నారు. దండాలు సంబరాల్లో గుస్సాడి వేషధారణ వేసిన వారితో పాటు ఆ ప్రాంత ప్రజలకు మరో గ్రామానికి చెందిన వారు వారిని పిలిపించి ఆదిత్య మిర్చి వారితో సంప్రదాయబద్దంగా దయతో కూడిన దండారి నృత్యం చేస్తూ చేస్తున్నారు. ఏజెన్సీలోని ఆదివాసులు గూడా లో ఎటు చూసినా దండారి సంబరాల నృత్యాలు దర్శనమిస్తున్నాయి .


Body:కంట్రిబ్యూటర్ రాజేందర్


Conclusion:9441086640
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.