ETV Bharat / state

'పేదలందరికీ విలువైన విద్య, వైద్యం కల్పించాలి' - undefined

ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్‌లో  దళిత శక్తి ప్రోగ్రాం ఆధ్వర్యంలో తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. ప్రభుత్వం ప్రజలందరికీ విలువైన, నాణ్యమైన వైద్యం, విద్యను అందించాలని వారు కోరారు.

'పేదలందరికీ విలువైన విద్య, వైద్యం కల్పించాలి'
author img

By

Published : Aug 19, 2019, 7:36 PM IST

ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు చెందిన పేదలందరికీ విద్య, వైద్యం, ఉపాధి అవకాశాల్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించాలని దళిత శక్తి ప్రోగ్రాం మండల కన్వీనర్ రాజేశ్వర్ మహారాజు పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండల కేంద్రంలోని దళిత శక్తి ప్రోగ్రాం ఆధ్వర్యంలో తహసీల్దార్‌కు వినతి పత్రాన్ని సమర్పించారు. ప్రజలందరికీ విలువైన వైద్యం ప్రభుత్వమే ఉచితంగా అందించాలని.. అన్ని రకాల ఆధునిక సదుపాయాలతో మండలాల్లోనే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించాలని పేర్కొన్నారు.

'పేదలందరికీ విలువైన విద్య, వైద్యం కల్పించాలి'

ఇవీ చూడండి: మద్యం మత్తులో డ్రైవర్​- ఫుట్​పాత్​ పైకి కారు

Intro:tg_adb_92_19_dsp_represention__vo_ts10031

Body:ఏ.లక్ష్మణ్ ఇచ్చోడ ఆదిలాబాద్ బోథ్ నియోజకవర్గం9490917560...
పేద ప్రజలకు విద్య వైద్యం ఉపాధి కల్పించాలి
* దళిత శక్తి ప్రోగ్రాం నాయకుల విజ్ఞప్తి
....
( ):- ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఈ బి సి లైన పేదలందరికీ విద్య వైద్యం ఉపాధి అవకాశాల్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించాలని దళిత శక్తి ప్రోగ్రాం మండల కన్వీనర్ రాజేశ్వర్ మహారాజు పేర్కొన్నారు ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కు డీఎస్ పి( దళిత శక్తి ప్రోగ్రాం) ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని సమర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు విద్య వైద్యం ఉపాధి రంగాల్లో అట్టడుగు పీడిత తాడిత ప్రజలకు ప్రాధాన్యత ఇవ్వాలని భారత రాజ్యాంగంలోని అధికరణలు గోషిస్తున్నాయని అదే రాజ్యాంగాన్ని అమలు చేయమని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ప్రజలందరికీ విలువైన వైద్యం ప్రభుత్వమే ఉచితంగా అందించాలని అన్ని రకాల ఆధునిక సదుపాయాల తో మండలాల్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించాలని పేర్కొన్నారు చదువుకున్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ యువతకు ప్రభుత్వమే తగు రీతిలో ఉద్యోగాలు కల్పించాలని అందుకోసం పరిశ్రమల్లోనూ రిజర్వేషన్లు కల్పించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు ఈ కార్యక్రమంలో గుడిహత్నూర్ మండల దళిత శక్తి ప్రోగ్రాం నాయకులు భువనేశ్వర్ మహారాజ్ వెంకటేష్ మహారాజ్ రవి మహారాజ్ తదితరులు పాల్గొన్నారు.

Conclusion:.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.