ETV Bharat / state

'ప్రతిపక్షం గొంతు నొక్కుతున్నారు' - కాంగ్రెస్​ ఎమ్మెల్సీ అభ్యర్థులు

రాష్ట్రంలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులు తెరాస అనైతికతకు నిదర్శనమని కాంగ్రెస్​ నేతలు విమర్శించారు. శాసనమండలిలో ప్రజల గొంతు వినిపించాలంటే ఎమ్మెల్సీగా కాంగ్రెస్​ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

జీవన్​రెడ్డి
author img

By

Published : Mar 6, 2019, 2:25 PM IST

రాష్ట్ర శాసనసభలో ప్రతిపక్ష పార్టీల గొంతు నొక్కాలనే ఏకైక లక్ష్యంతో తెరాస అప్రజాస్వామిక పద్ధతులను అవలంభిస్తోందని కాంగ్రెస్‌ ఆరోపించింది. ఆదిలాబాద్​ సమావేశంలో హస్తం ఎమ్మెల్సీ అభ్యర్థి జీవన్​రెడ్డి, ఎమ్మెల్యే శ్రీధర్​బాబు పాల్గొన్నారు. తెరాస అనైతికంగా పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహిస్తోందని విమర్శించారు.
కేసీఆర్​ పాలనలో ఏ ఒక్క వర్గం వారూ సంతృప్తిగా లేరని ఎమ్మెల్యే శ్రీధర్​బాబు అన్నారు. ఎమ్మెల్సీగా జీవన్​రెడ్డిని గెలిపించాలని కోరారు.

సమావేశంలో మాట్లాడుతున్న జీవన్​రెడ్డి

ఇవీ చూడండి :తెరాస ప్రణాళికలు

Date: 05.03.2019 Hyd_tg_22_05_GSI Additional DG_Ab_C4 Contributer: k.lingaswamy Area : lb nagar నోట్ : ఫీడ్ ఎప్టిపి లో పంపించానైనది గమనించి వాడుకోగలరు. హైదరాబాద్ : జియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా 169వ ఆవిర్భావత్సవం ఎల్బీనగర్ నగోల్ లోని బండ్లగూడ జీఎస్ఐ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ లో ఘనంగా జరిగాయి. ఈ నెల 2 వ తేదీన ప్రారంభమైన వేడుకలు నేటితో ముగిసాయి. ఈ కార్యక్రమంలో 169 సమత్సరాలుగా భూగర్భ పరిశోధనలలో సాధించిన విజయాలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో గతంలో జీఎస్ఐలో పనిచేసి రిటైర్ అయిన 60మంది మాజీ ఉద్యోగులను సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. వాత్సల్యం అనాధాశ్రమ విద్యార్థులు ఈ కార్యక్రమంలో చేసిన నృత్యాలు ఎంతో ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా జీఎస్ఐ అడిషనల్ డైరెక్టర్ జనరల్ శ్రీధర్ మాట్లాడుతూ బ్రిటిష్ పరిపాలనలో మొదలైన జీఎస్ఐ ఎన్నో భూగర్భగనుల పరిశోధనలు చేస్తూ సేవాలందించిందని, మునుముందు మరిన్ని గొప్ప పరిశోధనలతో సమాజానికి కావాల్సిన సేవలెనదిస్తామని తెలిపారు. 14 అంశాలపై టార్గెట్ పెట్టుకొని 200రోజుల లో పూర్తి చేసే విధంగా ప్రణాళిక రూపొందిస్తామని తెలిపారు. సిబ్బంది కొరత ఉన్నప్పటికీ రిటైర్డ్ ఉద్యోగులు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సహకారంతో విజయవంతంగా ముందుకెళుతున్నామని తెలిపారు. బైట్ : శ్రీధర్ (జియస్ఐ అడిషనల్ డైరెక్టర్ జనరల్)
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.